Movie : Rangam
Song : Endhuko emo
Singers : Aalap Raju, Prashanthini, Sricharan, Emcee Jesz
Music : Harris jayraj
Lyrics penned by : Vanamali
Duration: 05 min 31 sec
Directed by :- KV Anand
Language: Telugu
Actors : Jeeva, Karthika Nair, Pia Bajpai
Release Date: May 13th , 2011
Song Mood : Melody
Rangam is Telugu dubbed version of Tamil superhit movie KO (2011) directed by KV Anand.
Video Song :
.:: SONG LYRICS ::.
hmmm hmm..hmm..
Yeah say One..
Endhuko yemo
thulli thirigenu manase
picchi parugulu theese
velli virisenu vayase..
Endhuko emo
gunde dharuvulu vese
konte thalapulu Toche
pongi poralenu aashe..
Yedho
gaji biji ga
gaji biji ga
kanipinche roopam
Repo .. dhari kanani
dhari kanani theeram
Yedho
gaji biji ga
gaji biji ga
kanipinche roopam
Roju thadabaduthu
velige Ee udhayam
Endhuko emo
kanta merupulu merise
cheri dhooram ayye varase
reyi kalaluga virise
Endhuko emo
rekkaledhalaku moliche
chinni gundenedo tholiche
ontariga nannu vidiche
Edho..gaji biji ga
gaji biji ga
kanipinche roopam
Repo
dhari kanani
dhari kanani theeram
Yemo
Yedho
gaji biji ga
gaji biji ga
kanipinche roopam
Roju
thadabaduthu
velige udhayam..
Nuvvu nenu oka yanthrama
kalam nadipe o mahima, prema
Umm..hmm..hmm..hmmm
aa haa haa haa ha haa
umm hmmhmm..hmmm..
ha ha haa haa haaa..
umm..umm..umm
ha haa haa haaa
Muddulidina oopiri segalu
thagili ragili chedi pothunna
chentha nuvvu nilabadagane
ninnu vidichi parugeduthunna
sameepaani kochavante gundello thoofane
ala nannu rammannava alladi pothane
navvultho champe maaye challe
Emo..thulli thirigenu manase
picchi parugulu theese
velli virisenu vayase
Endhuko yemo
gunde dharuvulu vese
konte thalapulu toche
pongi poralenu aase
Nuvvu nenu oka yanthrama
kalam nadipe o mahima prema
Let's Go
WoW WoW
Neegalle thelugammayi enduko emo
You're looking so fly
maruvanannadi naa madhi mari mari
nee manase lovely
cheppakane cheppe
premaku iddari choopule vanthena
Lady Looking Like a Cindrella Cindrella
Yeah..!Naughty lookkuliche Ee vela
Lady Looking Like a Cindrella Cindrella
nannu chuttu mutte vennela.. Oh..oww..oww..wow
Lady Looking Like a Cindrella Cindrella
Hey! Naughty lookkuliche Ee vela
Yeah.. say One..
Lady Looking Like a Cindrella Cindrella
Yeah..
nannu chuttu mutte vennela
Nilavaneeka ninu thega vethike
kanulakenni thapanalu ento
yenni sadulu vinapaduthunna
veedipodhu nee palukento
kalallona ninne kanaga
kannulne pondaanu
kale kallalayye vela
kannerai pothaano
needane dhoche paapeneemo
Yemo
allright
thulli thirigenu manase
aha..picchi parugulu theese
common..velli virisenu vayase
Oho. Yemo
yeah.. Gunde dharuvulu vese
allright..konte thalapulu thoche
Get loose..
pongi poralenu aashe
Edho
gaji biji ga
gaji biji ga
kanipinche roopam
Repo..dhari kanani
dhari kanani theeram
Yemo..
Edho
gaji biji ga
gaji biji ga
kanipinche roopam
Roju..thadapaduthu
velige Ee udhayam
yemo..
Edho
gaji biji ga
gaji biji ga
kanipinche roopam
Repo.. dhari kanani
dhari kanani theeram
Edho
gaji biji ga
gaji biji gaa
kanipinche roopam
Roju..thadapaduthu
velige Ee udhayam..
Emo..Emo..
umm..hmm..umm.hmmm
Emo..
హ్మ్మ్ మ్మ్..హ్మ్మ్..
ReplyDeleteయేః సే వన్ ..
ఎందుకో యేమో
తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే
వెల్లి విరిసెను వయసే..
ఎందుకో యేమో
గుండె ధరువులు వేసే
కొంటె తలపులు తోచే
పొంగి పొరలెను ఆశే..
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రేపో.. ధరి కనని
ధరి కనని తీరం
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రోజు తడబడుతు
వెలిగె ఈ ఉదయం
ఎందుకో ఎమో
కంట మెరుపులు మెరిసే
చేరి దూరం అయ్యె వరసే
రేయి కలలుగ విరిసే
ఎందుకో ఎమో
రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనెదొ తొలిచే
ఒంటరిగ నన్ను విడిచే
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రేపో.. ధరి కనని
ధరి కనని తీరం
యేమో
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రోజు తడబడుతు
వెలిగే ఉదయమ్..
నువ్వు నేను ఒక యంత్రమ
కాలం నడిపే ఓ మహిమ, ప్రేమ
ఉమ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..మ్మ్మ్
ఆ హా హా హా హా హా
ఉమ్మ్ మ్మ్మ్మ్..హ్మ్మ్మ్..
హా హా హా హా..
ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్
హా హా హా హా
ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తూఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే
ఏమో..తుల్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే
వెల్లి విరిసెను వాయసే
ఎందుకో యేమో
గుండె ధరువులు వేసే
కొంటె తలపులు తోచే
పొంగి పొరలెను ఆశే..
నువ్వు నేను ఒక యంత్రమ
కాలం నడిపే ఓ మహిమ, ప్రేమ
Lలెట్స్ గో
వావ్ వావ్
నీగల్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో
యు ఆర్ లుకింగ్ సో ఫ్లై
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ
చెప్పకనే చెప్పే
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
లేడీ లుకింగ్ లైకే ఏ సిండ్రెల్లా సిండ్రెల్లా
యేః..!నాటీ లుక్కులిచ్చే ఈ వేళా
లేడీ లుకింగ్ లైకే ఏ సిండ్రెల్లా సిండ్రెల్లా
నన్ను చుట్టు ముట్టే వెన్నెల .. ఓహ్ ..ఓ ఓ ఓ
లేడీ లుకింగ్ లైకే ఏ సిండ్రెల్లా సిండ్రెల్లా
యేః..!నాటీ లుక్కులిచ్చే ఈ వేళా
యేః ..సే వన్..
లేడీ లుకింగ్ లైకే ఏ సిండ్రెల్లా సిండ్రెల్లా
యేః ..
నన్ను చుట్టు ముట్టే వెన్నెల
నిలవనీక నిను తెగ వెతికే
కనులకెన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినపడుతున్నా
వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా
కన్నుల్నే పొందాను
కలే కల్లలయ్యే వేళ
కన్నీరైపోతానో
నీడనేదోచే పాపేనేమో
యేమో
ఆల్రైట్
తుళ్ళి తిరిగెను మనసే
అహ..పిచ్చి పరుగులు తీసే
కామోన్..వెల్లి విరిసెను వయసే
ఓహో. ఏమో
యేః.. గుండె దరువులు వేసే
ఆల్రైట్..కొంటె తలపులు తోచే
గెట్ లూస్ ..
పొంగి పొరలెను ఆశే
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రేపో.. ధరి కనని
ధరి కనని తీరం
యేమో..
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రోజు తడబడుతు
వెలిగె ఈ ఉదయం
యేమో..
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రేపో.. ధరి కనని
ధరి కనని తీరం
యేదో
గజి బిజి గా
గజి బిజి గా
కనిపించే రూపం
రోజు తడబడుతు
వెలిగె ఈ ఉదయం
ఏమో..ఏమో..
ఉమ్మ్..హ్మ్మ్..మ్మ్మ్మ్మ్మ్
ఎమో..
Enduko emo Telugu Song Lyrics | Rangam