Aparichithudu | Naaku Neeku Nokia Song Lyrics

Movie : Aparichithudu


Song :  Naaku Neeku Nokia
Singers: Kunal Ganjawala, Vasundara Das
Music Composer :  Harris Jayaraj
Lyrics penned by: Chandrabose
Duration: 05  min 25 sec
Director : S.Shankar
LanguageTelugu
Actors: Vikram, Sadha
Year Of Release : 2005

 Song Mood : Melody

This movie is a dubbed version of Tamil film Anniyan 2005.
 
Video Song :


 .:: SONG LIST ::.

Ahaa..
Naku neeku Nokia ika repo mapo mafia
cappuccino Coffee ya Sophia
Naku neeku nokia ika rapo mapo mafia
Cappuccino coffee ya Sophia

Oho..oo thermocol shilpam la
nuvve vunte ninnante
chinna tella bantulu nenule
Panneeti shilpamla
nuvve naalo munakesthe
Lolo na dhahale theerule

Aiwa aiwa aiwa andam rava
Aiwa aiwa aiwa yekam kava

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya Sophia

Premala rojuna putta
Kalalanu thintu periga
Nadiche manasuni kalisa
eenade
Premaku votu vi nuvve
Hollywood movievi nuvve
America map vi nuvve
ninu nacchale

Ika premalo top ten varusalalo 

Ee bhumilo pradhamam manamele
Ahaa...

Ika premalo top ten varusalalo
Ee bhoomilo pradhamam manamele

Oho o remo o remo o remo Cheyyala
neramo ghoramo
Cool honey cool honey cool honey Tagana
theneni cool honey

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya Toffee aa

Nokia Sophia nokia Sophia
Cyanide cyanide looku tho
Granite granite guritho
Siggu bhidiyam champey hanthakuda

Apple laptop kanne
vodilo pettuku ninne
Vellarigela nene
bathimalai

Nuvvu octopus chetulatho chutti padesav
Oka atom bomb pranam loki netti padesav
Nuvvu octopus chetulatho chutti padesav
Oka atom bomb pranam loki netti padesav

Cool honey cool honey cool honey Tagana
theneni cool honey
Oho o remo o remo o remo Cheyyala
neramo ghoramo

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya sofiya

Sophia..

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya Sophia
Oh..yeah

Oho thermocol shilpamla

Nuvve vunte ninnante
chinna tella bantulu nenule
Pannite shilpamla
nuvve naalo munakeste
Lolona dahale teerule
Aiwa aiwa aiwa andam rava
Aiwa aiwa aiwa yekam kava
Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya toffee aa
Nokia...sofiya..
nokia...sofiya
Nokia...sofiya
nokia...sofiya

1 comment:

  1. ఆహా..
    నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
    కాపుచినో కాఫీయా సోఫియా
    నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
    కాపుచినో కాఫీయా సోఫియా

    ఓహో..ఊ థర్మాకోల్ శిల్పంలా
    నువ్వే వుంటే నిన్నంటే
    చిన్న తెల్ల బంతులు నేనులే
    పన్నీటి శిల్పంలా
    నువ్వే నాలో మునకేస్తే
    లోలో నా దాహాలే తీరులే

    ఐవ ఐవ ఐవ అందం రావా
    ఐవ ఐవ ఐవ ఏకం కావా

    నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
    కాపుచినో కాఫీయా సోఫియా

    ప్రేమల రోజున పుట్టా
    కలలను తింటూ పెరిగా
    నడిచే మనసుని కలిసా
    ఈనాడే
    ప్రేమకు ఓటువి నువ్వే
    హాలీవుడ్ మూవీవి నువ్వే
    అమెరికా మ్యాప్ వి నువ్వే
    నిను నచ్చాలీ

    ఇక ప్రేమలో టాప్ టెన్ వరుసలలో

    ఈ భూమిలో ప్రధమం మనమేలే
    ఆహా...

    ఇక ప్రేమలో టాప్ టెన్ వరుసలలో
    ఈ భూమిలో ప్రధమం మనమేలే

    ఓఓ ... ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా
    నేరమో ఘోరమో
    కూల్ హనీ కూల్ హనీ కూల్ హనీ తగానా
    తేనెని కూల్ హనీ

    నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
    కాపుచినో కాఫీయా సోఫియా

    నోకియా సోఫియా నోకియా సోఫియా
    సైనైడ్ సైనైడ్ లుక్తో
    గ్రానైట్ గ్రానైట్ గురితో
    సిగ్గు బిడియం చంపే హంతకుడు

    ఆపిల్ ల్యాప్‌టాప్ కన్నె
    వొడిలో పెట్టుకు నిన్నే
    వేళ్ళరిగేలా నేనే
    బతిమాలే

    నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావ్
    ఓక ఆటం బాంబ్ ప్రాణం లోకి నెట్టి పడేసావ్
    నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావ్
    ఓక ఆటం బాంబ్ ప్రాణం లోకి నెట్టి పడేసావ్

    కూల్ హనీ కూల్ హనీ కూల్ హనీ తగానా
    తేనెని కూల్ హనీ
    ఓఓ ... ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా
    నేరమో ఘోరమో

    నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
    కాపుచినో కాఫీ యా సోఫియా

    సోఫియా..

    నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
    కాపుచినో కాఫీ యా సోఫియా
    ఓ..యహ్

    ఓహో..ఊ థర్మాకోల్ శిల్పంలా
    నువ్వే వుంటే నిన్నంటే
    చిన్న తెల్ల బంతులు నేనులే
    పన్నీటి శిల్పంలా
    నువ్వే నాలో మునకేస్తే
    లోలో నా దాహాలే తీరులే

    ఐవ ఐవ ఐవ అందం రావా
    ఐవ ఐవ ఐవ ఏకం కావా

    నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
    కాపుచినో కాఫీయా టోఫీయా
    నోకియా...సోఫియా..
    నోకియా...సోఫియా
    నోకియా...సోఫియా
    నోకియా...సోఫియా

    Aparichithudu | Naaku Neeku Nokia Telugu Song Lyrics

    ReplyDelete