Padhaa Song Lyrics | Stand Up Rahul (2022) | Telugu

Movie : Stand Up Rahul

Song :  Padhaa
Singer /Sung by : Yazin Nizar
Music : Sweekar Agasthi
Lyrics Penned by: Rahman
Duration: 02 min 51 sec
Director :  Santo
LanguageTelugu
 Actors : Raj Tarun, Varsha Bollamma
Year Of Release : 2022

 Song Mood : Melody
 
Video Song Online :


.:: SONG LYRICS ::.

 Stand Up Rahul Lyrics in English

Padhaa ..
padhamantondhi pasi praayam
sadhaa ninnu chereti aaratam
Aage veeledhu kadha

Na kala nijaala melakuva
lona ninnu choopevela
Paadele
Pedhalu kadhalaka paatale

Naa
adugulu
urukulu
parugulu theesthunte
Maimarapulu
Merupulu
Heeyeeyeee..

Aa valapulu
Thalapulu
Thapanalu penchesthunte Aasale
Heeyeeyeee..

padha
padhamantondhi pasi prayam
sadha ninu chereti aaratam

Baitiki raakunna
Neevena? Lo lona..
Edhuruga nuvvunna
Jaarena Oo maataina
Anumanam ledhinka
anukoni edho vaikhari
Maarchindhe ee roje kadhalanni
Sandeham bandhinchi
penchindhe lo lo alajadi
vivarinche dhaaredho mari..

yemito kshanaalu
kadhalaka
Aagipoye Aara theesthe

Oopire
Thapinchi adigenu
Nee jathey
Heeyeee....

EE palukulu
Padhamulu
Melikelu vesthunte
Mundhenakalu
munakalu
Heeyeee....

Ee choravulu
chanuvulu
kaburulu
oopestunte ooyale...

 Stand Up Rahul Lyrics in Telugu

పదా..
పదమంటోంది  పసి  ప్రాయం
సదా నిన్ను చేరేటి ఆరాటం
ఆగే వీల్లేదు కదా

నా కలా నిజాలా మెలకువ
లోన నిన్ను చూపేవేళ
పాడేలే
పేదలు కదలక  పాటలే

నా
అడుగులు
ఉరుకులు
పరుగులు  తీస్తుంటే
మైమరపూలు
మెరుపులు

ఆ  వలపులు
తలపులు
తపనలు పెంచేస్తుంటే ఆశలే

పదా..
పదమంటోంది  పసి  ప్రాయం
సదా నిన్ను చేరేటి ఆరాటం

బయటికి రాకున్నా
నీవేనా ? లో లోనా ..
ఎదురుగా నువ్వున్నా
జారేనా ఓ మాటైనా
అనుమానం లేదింకా
అనుకోని  ఏదో వైఖరి
మార్చిందే ఈ  రోజే కథలన్నీ
సందేహం  బంధించి
పెంచిందే  లో  లో  అలజడి
వివరించే దారేదో మరీ ..

ఏమిటో  క్షణాలు
కదలక
ఆగిపోయే ఆరా తీస్తే

ఊపిరే
తపించి అడిగెను
నీ జతే

ఈ  పలుకులు
పదములు
మెలికెలు  వేస్తుంటే
ముందెనకాలు
మునకలు

ఈ  చొఱవులు
చనువులు
కబురులు
ఊపేస్తుంటే  ఊయలే

No comments:

Post a Comment