Song : Jilibili palukula
Singers : SP Balu, S Janaki
Music Composer : Ilayaraja
Lyrics : Veturi
Duration: 04 min 50 sec
Director : Vamsy
Language : Telugu
Actors : Bhanupriya, Suman
Release Date: April 12th , 1984
Song Mood : Melody
Video Song :
jilibili palukula lyrics in English :
Jilibili palukula chilipiga palikina O maina maina
kilakila nagavula valapulu chilikina o maina maina
mila mila merisina taara
minnula vidina sitaara
mila mila merisina taara
minnula vidina sitara
madhavula pedhavula mamathalu virisina O maina O maina
kalalanu penchaku kalathanu daachaku emaina O maina
Jilibili palukula chilipiga palikina O maina maina
kilakila nagavula valapulu chilikina o maina maina
Adaganu le chirunaama o maina o maina
chirunavve puttillu neekaina naakaina
taaralake sigapuvva taarade siri muvva
taralake sigapuvva tarade siri muvva
harivillu rangullo varnaale
chilikina chilakavu ulakavu palakavu oo maina emaina
Jilibili palukula chilipiga palikina O maina maina
Urumulalo alikidila vinipinche ey maina
merupulalo nilakadaga kanipinche ey maina
yendalake allade vennelalo krineeda
yendalake allade vennelalo krineeda
vinuveedhi needallo raagam laa
aasala mungita Oohala muggulu nilipena yemaina
Jilibili palukula chilipiga palikina O maina maina
Tholakari vayasula minuguru sogasuladhe maina maina
mila mila merisina taara
minnula vidina sitaara
Gudike cherani deepam padamati sandhya raagam
madhuvula pedhavula mamathalu virisina o maina o maina
chukklu andhaka dikkula daagina nenele aa maina
Jilibili palukula chilipiga palikina O maina maina
Tholakari vayasula minuguru sogasuladhe maina maina
jilibili palukula lyrics in telugu
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా... మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా... మైనా
మిల మిల మెరిసిన తార..
మిన్నులవిడిన సితార..
మిల మిల మెరిసిన తార మిన్నులవిడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతను దాచకు ఏ మైనా ఓ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
అడగనులే చిరునామా ఓ మైనా... ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా నాకైనా..
తారలకే సిగపువ్వ
తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వ ....తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా..... ఏ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా...... మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ
వినువీధి వీణంలో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదే మైన
మిల మిల మెరిసిన తార మిన్నులవిడిన తార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదే మైనా
No comments:
Post a Comment