Movie : Major
Song : Hrudayama
Singer/ Sung by : Sid Sriram
Music composer: Sricharan Pakala
Lyrics by: Krishna Kanth, VNV RameshKumar
Duration: 03 min 38 sec
Directed by : Sashi Kiran Tikka
Produced by: Mahesh babu
Language: Telugu
Cast : Adivi Sesh, Saiee M Manjrekar, Sobhita Dhulipala
Year of Release : 2022
Song Mood : Melody
Song Online :
.:: SONG LYRICS ::.
Ninne korene
ninne kore
Aapedela ni choopune
lene lene ne
nuvvai nene
Daare maare ni vaipune
manasulo virabusina prathi aasha neevalane
Nee jathe mari cherinaa
ika maruvane nanne ..hey
Hrudayama ...
vinave Hrudayama
pranamaa
Nuvvu naa pranama..pranama
Hrudayama ...
vinave Hrudayama..Hrudayama
pranamaa
Nuvvu naa pranama..pranamaa
Aaa... aa..naa
Aaa... aa..aaa..
Oo..oo..
Mounaalu raase Lekhalni chadiva
Bhashalle maara nee mundhara
gundello medhile chinnari prema
kalise choodu nedilaa
nanne cherele
nanne chere
innala dooram meeraga
nanne cherele
nanne chere
gundello baaram teeraga
kshnamu lo neraverina
innalla naa kalale
avunane oka maatatho
penavesene nanney hey
Hrudayamaa..
vinavey Hrudayama
pranamaa
Nuvvu na pranama ..pranama
Hrudayama.
vinave Hrudayamaa..Hrudayamaa
pranama
Nuvvu naa pranama....pranamaa
Hrudayama...aaa.. Hrudayama..
Hrudayama..aa...Hrudayama..
Hrudayama song lyrics in Telugu
నిన్నే కోరెనే
నిన్నే కోరె
ఆపేదెల నీ చూపునే
లేనే లేనే నే
నువ్వై నేనే
దారే మారే నీ వైపునే
మనసులో విరబూసిన ప్రతి ఆశ నీవలనే
నీ జతే మరి చేరినా
ఇక మరువని నన్నే ..హే
హృదయమా ...
వినవే హృదయమా
ప్రాణమా
నువ్వు నా ప్రాణమా ..ప్రాణమా
హృదయమా ...
వినవే హృదయమా
ప్రాణమా
నువ్వు నా ప్రాణమా ....ప్రాణమా
ఆఆ...ఆ..నా
మౌనాలు రాసే లేఖల్ని చదివా
భాషల్లే మారే నీ ముందర
గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ
కలిసే చూడు నేడిలా
నన్నే చేరెలే
నన్నే చేరే
ఇన్నాల దూరం మీరగ
నన్నే చేరెలే
నన్నే చేరే
గుండెల్లో బారం తీరగా
క్షణములో నెరవేరిన
ఇన్నాళ్ల నా కలలే
అవుననే ఒక మాటతో
పెనవేసెనే నన్నే...హే
హృదయమా..
వినవే హృదయమా
ప్రాణామా
నువ్వు నా ప్రాణమా .. ప్రాణమా
హృదయమా ...
వినవే హృదయమా
ప్రాణమా
నువ్వు నా ప్రాణమా ..ప్రాణమా
హృదయమా...హృదయమా...
No comments:
Post a Comment