Song : idi sarigamalerugani
Singers : SP Balu, S Janaki
Music composer: Madhava peddi suresh
Lyrics : Jonnavithula
Duration: 03 min 41 sec
Director : Jandhyala
Language:
Telugu
Cast : Naresh, Sri Bharathi
Release Date: Aug 21st , 1989
Song Mood : Melody
.:: SONG LYRICS ::.
idhi sarigamalerugani raagamu
idhi bhashe leni bhaavamu premagaanamu
idhi idhi ani teliyani bhaavamu
idhi palike bhashe mounamu
premagaanamu
idhi sarigamalerugani raagamu
idhi bhashe leni bhaavamu
Mani laga ramani raaga
sudhachinde vasudha nande
aravirise aashala aamani
Nuvvu raaga tanuvu ooga
lathaloni kalatha theera
jatha chera raa ra jabili
kalahamsala ..aa
viridanuvula raave vadhuvula
idhi idhi ani teliyani bhaavamu
idhi palike bhashe mounamu
idi sarigamalerugaani ragamu
idi bhashe leni bhavamu
Giligintha ragilinatha
rasageethi sarasageethi
ravalichaga raa ra murali la
vanaraani kavanavaani
kalavali kalala keli
thelivennela virise velalo
ninu cheraga .aaa.. aa..
tagusamayame raani subhamani
idhi sarigamalerugani raagamu
idi bhashe leni bhavamu premagaanamu
idhi idhi ani teliyani bhavamu
idhi palike bhashe mounam
premagaanamu .... Hmmm..hmmmm..hmmmm
--------
ETV Swarabhishekam : Edhi Sarigamalerugani Song by Sp Balu,Sunitha : CLICK HERE
idi sarigamalerugani raagamu song telugu lyrics
ReplyDeleteఇది సరిగమలెరుగని రాగము
ఇది భాషే లేని భావము ప్రేమగానము
ఇది ఇది అని తెలియని భావము
ఇది పలికే భాషే మౌనము
ప్రేమగానము
ఇధి సరిగమలెరుగని రాగము
ఇది భాషే లేని భావము
మణి లాగ రమణి రాగ
సుధచిందే వసుధ నందే
అరవిరిసే ఆశల ఆమని
నువ్వు రాగ తనువు ఊగ
లతలోని కలత తీర
జత చేర రా రా జాబిలి
కలహంసలా ..ఆ
విరిధనువులా రావే వధువులా
ఇది ఇది అని తెలియని భావము
ఇది పలికే భాషే మౌనము
ఇధి సరిగమలెరుగని రాగము
ఇది భాషే లేని భావము
గిలిగింత రగిలినంత
రసగీతి సరసగీతి
రవలించగ రా రా మురళి లా
వనరాణి కవనవాణి
కలవాలి కలల కేళి
తెలివెన్నెల విరిసె వేళలో
నిను చేరగా .ఆఆ.. ఆ..
తగుసమయమే రాని శుభమణి
ఇది సరిగమలెరుగని రాగము
ఇది భాషే లేని భావము ప్రేమగానము ...
ఇది ఇది అని తెలియని భావము
ఇది పలికే భాషే మౌనము
ప్రేమగానము .... హ్మ్మ్..మ్మ్మ్మ్..హ్మ్మ్మ్మ్