Song: Wakka Wakka
Singer : Anurag Kulkarni
Movie: Valmiki
Director: Harish Shankar
Music: Mickey J Meyer
Language:
Telugu
Release Date : Sep 20th, 2019
Duration: 3 Min 27 Sec
Cast: Varun Tej, Mirnalini Ravi, Pooja Hegde, Atharvaa
Listen to Song Online :
దడ దడ దడ దంచుడే
గుండెల్లోకి పిడి దించుడి
అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే
అద్దు పద్దులన్నీ సింపుడే
ముంతలోని కళ్ళు తాగుతుంటే ఎక్కదే
సీసాలోని సారా లాగుతుంటే ఎక్కదే
గుడుంబాయినా బాగా గుంజుతుంటే ఎక్కదే
ఎవ్వన్నైనా గుద్దితే కిక్కెనాకు ఎక్కుద్ధే
హే ..వాకా వాకా వాకా
నీలోని వెనుకే చికెన్ తిక్కా
వాకా వక్క వక్క వక్క వక్కవే
నీ ప్రాణం నీ పీల్చే హుక్కా
వక్క వక్క వక్క వక్క
నీ గుండెల సొచ్చి గుచ్చ్చే భయమే
నేనే ఎక్కి కూసుండే కుర్సీ లేరా
హే .. వాకా వక్క వక్క వక్క
ఫైటింగ్ అంటేనే కామెడీ లెక్క
వాకా వక్క వక్క వక్క వక్కవే
నా పానాలే ఎంటిక లెక్క
వాకా వక్క వక్క వక్క
నేనే నాకు దండం పెడతా దేవుని లెక్క
కాస్కో పక్క....
దడ దడ దడ దంచుడే
గుండెల్లోకి పిడి దించుడి
అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే
అద్దు పద్దులన్నీ సింపుడే
దడ దడ దడ దంచుడే
గుండెల్లోకి పిడి దించుడి
అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే
అద్దు పద్దులన్నీ సింపుడే
ఎంరో ..ఇంటున్నావ్ రా ?
ఆడా ఈడా కాదు బిడ్డ
ని గుండెల్ల మినే వుంది నా అడ్డా
హే ..
సచ్చా లేదు ..
జూటా లేదు
నే సెప్పిందే మాట
ఆగే లేదు పీచే లేదు
నే నడిసిందే బాట
చోటా లేదు మోటా లేదు
నే పేల్చిందే తూటా
జీన మరణా లేనే లేదు
జిందగీ అంతా వేటా వేటా
కొచ్చ కొచ్చా మీసం తోటి
వురి తీసేసి ఊపిరి ఆపేస్తా
కోపం వస్తే
శవాన్ని కూడా బైటికి తీసి మల్ల సంపేస్తా
వాకా వాకా వాకా
నీలోని వెనుకే చికెన్ తిక్కా
వాకా వక్క వక్క వక్క వక్కవే
నీ ప్రాణం నీ పీల్చే హుక్కా
వక్క వక్క వక్క వక్క
నీ గుండెల సొచ్చి గుచ్చ్చే భయమే
నేనే ఎక్కి కూసుండే కుర్సీ లేరా
వాకా వక్క వక్క వక్క
ఫైటింగ్ అంటేనే కామెడీ లెక్క
వాకా వక్క వక్క వక్క వక్కవే
నా పానాలే ఎంటిక లెక్క
వాకా వక్క వక్క వక్క
నేనే నాకు దండలు వేసి దండం పెడతా దేవుని లెక్క
దడ దడ దడ దంచుడే
గుండెల్లోకి పిడి దించుడి
అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే
అద్దు పద్దులన్నీ సింపుడే
దడ దడ దడ దంచుడే
గుండెల్లోకి పిడి దించుడి
అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే
అద్దు పద్దులన్నీ సింపుడే
DOWNLOAD Lyrics in Pdf : CLICK HERE
.::SONGS LYRICS::.
Dhada Dhada Dhada Dhanchude
Gundelloki pidi dinchude
Addam Occhinodni sampude
Addhu paddhulanni simpude
Munthaloni kallu thaaguthunte Ekkadhe
Seesaaloni saaraa laaguthute Ekkadhe
Gudumbainaa Baaga Gunjuthunte Ekkadhe
Evvannaina Guddhithe Kikkenaaku Ekkuddhe
Hey..Waka waka waka
Neeloni Vanuke Chicken tikka
Waka wakka wakka Wakka wakkave
Nee praanam ney peelche Hukka
Wakka wakka wakka Wakka
Nee Gundela sochhi gucchhe bhayame
Nene ekki koosunde kursi leraa
Hey.. Waka wakka wakka Wakka
Fighting antene comedy lekka
Waka wakka wakka Wakka wakkave
Naa paanaale Yentika lekka
Waka wakka wakka Wakka
Nene Naku dandam Pedathaa Dhevuni Lekka
Kasko Pakkaaaaa..
Dhada Dhada Dhada Dhanchude
Gundelloki Pidi Dhinchude
Addam Occhinodni sampude
Addhu paddhulanni simpude
Dhada Dhada Dhada Dhanchude
Gundelloki Pidi Dhinchude
Addam Occhinodni sampude
Addhu paddhulanni simpude
Emro..Intunnav ra?
Adaa eeda kadhu bidda
Ni gundella miney vundi na adda
Hey.. Sachha ledhu..
Jootaa Ledhu
Ne seppindhe maata
Aage ledhu peeche
ledhu Nen Nadisindhe Baata
Chota ledhu Motaa ledhu
Ne Pelchindhe thoota
Jeena marna lene ledhu
Jindhagi Anthaa Vetaa Vetaa
Kochha Kochhaa Meesam thoti
Vuri teesesi Oopiri Aapestha
Kopam Vasthe
Savaani Kooda Baitiki Teesi Malla sampesthaa
Waka wakka wakka Wakka
Neeloni Vanuke Chicken tikka
Waka wakka wakka Wakka wakkave
Nee praanam ney peelche Hukka
Wakka wakka wakka Wakka
Nee Gundela sochhi gucchhe bhayame
Nene ekki koosunde kursi leraa
Hey.. Waka wakka wakka Wakka
Fighting antene comedy lekka
Waka wakka wakka Wakka wakkave
Naa paanaale Yentika lekka
Waka wakka wakka Wakka
Nene Naku dhandalu vesi dandam Pedathaa
Dhevuni Lekka
Dhada Dhada Dhada Dhanchude
Gundelloki Pidi Dhinchude
Addam Occhinodni sampude
Addhu paddhulanni simpude
Dhada Dhada Dhada Dhanchude
Gundelloki Pidi Dhinchude
Addam Occhinodni sampude
Addhu paddhulanni simpude
No comments:
Post a Comment