Velluvachi godaramma song lyrics | elluvochi | Telugu Old Hit Songs | Sridevi , Shobhan Babu

Movie : Devatha
Song : Velluvachi Godaramma
Singer :SP Balu, P Susheela
Music :K. Chakravarthy
Lyrics : Veturi Sundararama Murthy
Duration: 04 min 54 sec
Director : K. Raghavendra Rao
LanguageTelugu
Cast : Shoban Babu, Sridevi
Year: 1982
 Song Mood : Melody,

Play Video Song Online :


DOWNLOAD PDF : HERE

 .:: SONG LYRICS ::.
 


hmm..hmmm..hmmmm..hmmmm..
hmm..hmmm..hmmmm..hmmmm..

elluvocchi godaramma ellakillaa paddadammo
ennelocchi rellu pule endi ginnelayyenammo
kongudati andalanni kolatale vestunte
orayyo...ravayyo
aagadala pilloda na soggadaa
meegadanta needelera bulloda

elluvocchi godaramma ellakillaa paddadammo
ennelocchi rellu pule endi ginnelayyenammo
konguchatu andalanni perantaale chestunte
olammo....ravammo....
aagamante regenamma soggadu
aagadala pillodaina nevodu

Ee kallakunna aa kallalona.. andala vindamma nuvvu
vatesukunt vandella panta..vaddante vindamma navvu
cheyyeste chemanti bugga chengavi ganneru mogga
cheyyeste chemanti bugga chengavi ganneru mogga
eedochi ne chotu eedundi rammante...yedesukuntavu gudu
kougillalo nannu chudu aakalikuntadi kudu..gundello chotundi chudu

elluvocchi godaramma ellakillaa paddadammo
ennelocchi rellu pule endi ginnelayyenammo
kongudati andalanni kolatale vestunte
orayyo...ravayyo
aagadala pilloda na soggadaa
meegadanta needelera bulloda
aagamante regenamma soggadu
aagadala pillodaina nevodu

Ne kallu soka na tella koka ayyindhile galla koka
ne mata vinna na jaru paita padindile gaali pata
kallallo unnayi mullu ne korina moodu mullu
kallallo unnayi mullu ne korina moodu mullu
poddullo kunkaalu bottetti potunte..kateyyana talibottu
na matakeeyeru thodu yerendinaa oru thodu..ne todulo Oopiradu

elluvochi godaramma ellakillaa paddadammo
ennelochi rellu pule endi ginnelayyenammo
kongudhati andalanni kolatale vestunte
vallammo....ravammo
aagamante regenamma soggadu..aagadala pillodaina nevodu
aagadala pilloda na soggadaa..meegadanta needelera bulloda

hmm..hmmm..hmmmm..hmmmm
hmm..hmmm..hmmmm..hmmmm
 


ఎల్లువొచ్చి గోదారమ్మ  ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో.....రావయ్యో
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా మీగడంత నీదేలేరా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో.....రావమ్మో.....
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు ఆగడాల పిల్లోడైన నీవోడు

ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన..అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట..వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గ   చెంగావి గన్నేరు మొగ్గ
చెయ్యేస్తే చేమంతి బుగ్గ   చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే
ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను చూడు ఆకలికుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు

ఎల్లువొచ్చి గోదారమ్మ..ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే..ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యో...రావయ్యో
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు

నీ కళ్ళు సోక నా తెల్ల
కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు
పైట పాడిందిలే గాలి పాట                                                                
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు  నే కోరిన మూడు ముళ్ళు
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు  నే కోరిన మూడు ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే
కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ ఏరు తోడు ఏరెండినా ఉరు తోడు
నీ తోడులో ఊపిరాడు

ఎల్లువొచ్చి గోదారమ్మ  ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే  ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో.....రావమ్మో.....
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడా

evergreen hits, Telugu 80s Hits, Old hit songs

No comments:

Post a Comment