Movie :RX100
Song : Pilla Ra
Singer :Anurag Kulkarni
Music :Chaitan Bharadwaj
Lyrics :Chaitanya Prasad
Duration: 03 min 57 sec
Director : Ajay Bhupathi
Language:
Telugu
Cast : Karthikeya, Payal Rajput
Release Date: July 12th , 2018
Song Mood : Melody, Love song
Play Video Song Online :
Ee song 2018 lo almost andhari playlist lo okati. Super tune and beautiful lyrics tho instant ga luv lo padela chesthundhi..Almost every teeneger connect avutharu. Love and lust meedha vacchina movie blockbuster ayyi cast andhari perutecchindhi..ee movie hindi lo remake chesthunnaru
Play Audio on Gaana
DOWNLOAD in PDF
.:: SONG LYRICS ::.
Mabbulona Vaana Villulaa
Mattilona Neeti Jallulaa
Gundelona Prema Mullulaa
Daaginavugaa!
Andamaina Aasa Theerakaa
Kaalchuthundhi Konte Korika
Prema Pichchi Penchadaanikaa
Champadaanikaa!
Korukunna Preyasive Dooramaina Urvasive
Jaalileni Rakshasive Gundeloni Naakasive
Chepakalla Roopasive Chithramaina Thaapasive
Cheekatinta NaashashiveSarasaku
Cheli Cheli Raa…
Ellla Vidichi Bathakane Pillaa Raa
Nuvve Kanabadavaa Kallaraa
Ninne Thalachi Thalachilaa Vunnagaa
Nuvve Eda Sadive Annagaa
Ellla Vidichi Bathakane Pillaa Raa
Nuvve Kanabadavaa Kallaraa
Ninne Thalachi Thalachilaa Unnagaa
Nuvve Eda Sadive eyy...
Mabbulona Vaana Villulaa
Mattilona Neeti Jallulaa
Gundelona Prema Mullulaa
Daaginavugaa!
Andamaina Aasa Theerakaa
Kaalchuthundhi Konte Korika
Prema Pichchi Penchadaanikaa
Champadaanikaa!
ChinnadanaaOsi Andalamainaa
Maayaga Manasu Jaari Padipoyene
Thapanatho Neevente Thirigene
Nee Perey PalikeneyNeelage Kulikene
Ninnu Cheragaa!
Ennallainaa Avi ennellu Ainaa
Vandellu Ainaa
Vechi Untanu Ninu Choodaga!
Gandalainaa Sudi Gundalu Ainaa
Untanuilla Nenu Neeke Thoduga
O Prema Manam Kalisiokatiga Undaamaa
Ido Edathegani Hungama
Ela Vidichi Bathakane Pilla ra
Nuvve Kanabadavaa
Ayyo Rama Osi Vayyari Bhamaa
Nivoka Marapurani Mrudhu Bhavame
Kila Kila Nee Navvu Thalukule
Nee Kalla Merupule
Kavvisthu Kanapade
Gundelothulo
Em Chesthunna Nenu Echota Unna
Choosthune Unna
Koti Swapnala Prema Roopamu!
Gunde Kosi Ninnu Andulodaachi
Pujinchanaa Rakhta Mandaralatho
Kaalanne Manam... Tirigi Vennakke Todhdhamaa
Malli Mana Kathane Radhdhamaa
Ella Vidichi Bathakane
Pilla Ra Nuvve Kanabadavaa
------ Telugu Font -----------
మబ్బులోన వాన విల్లులా...
మట్టిలోనే నీటి జల్లులా...
గుండెలోన ప్రేమ ముల్లులా... దాగినావుగా
అందమైన ఆశ తీరికా...
కాల్చుతోంది కొంటె కోరిక...
ప్రేమ పిచ్చి పెంచడానికా... చంపడానికా
కోరుకున్న ప్రేయసివే
దూరమైన ఊర్వసివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కజివె
చేపకల్ల రూపశివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా ససివే
సరసకు చెలి చెలి... రా
ఎల్లా విడిచి బతకనే... పిల్లా రా
నువ్వే కనబడవా... కళ్లారా
నిన్నే తలచి తలచిలా... ఉన్నాగా
నువ్వే ఏడ సదివె... అన్నగా
ఎల్లా విడిచి బతకనే... పిల్లా రా
నువ్వే కనబడవా... కళ్లారా
నిన్నే తలచి తలచిలా... ఉన్నాగా
నువ్వే ఎద సడివే
మబ్బులోన వాన విల్లులా...
మట్టిలోనే నీటి జల్లులా...
గుండెలోన ప్రేమ ముల్లులా... దాగినావుగా
అందమైన ఆశ తీరికా...
కాల్చుతోంది కొంటె కోరిక...
ప్రేమ పిచ్చి పెంచడానికా... చంపడానికా
చిన్నదానా... ఓసి అండాలమైనా
మాయగా మనసు జారీ పడిపోయెనే
తపనతో... నీవెంటే తిరిగేనా
నీ పేరే... పలికేనా
నీలాగే... కూలికెన్... నిన్ను చేరగా
ఎన్నాళ్లయినా... అవి ఎన్నేళ్లు అయినా...
వందేళ్లు అయినా...
వేచి ఉంటాను నిను చూడగా
గందాలైనా... సుడి గుండాలు అయినా...
ఉంటానిలా... నేను నీకే తోడుగా
ఓ ప్రేమా... మనం కలిసి ఒకటిగా... ఉందామా
ఇదో ఎడతెగని... హుంగామ
ఎలా విడిచి బతకనే...
పిల్లా రా... నువ్వే కనబడవా
అయ్యో రామా... ఓసి వయ్యారి భామా
నీవొక మరపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే...
నీ కాళ్ళ మెరుపులు...
కవ్విస్తూ కనపడే... గుండెలోతులో
ఎం చేస్తున్నా... నేను ఏ చోట ఉన్నా
చూస్తూనే ఉన్నా...
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసీ... నిన్ను అందులో దాచే...
పూజించినా రక్త మందారాలతో...
కాలాన్నే... మనం తిరిగి వెనకకు... తొద్దామా
మళ్ళీ... మన కథనే రాద్దామా
ఎలా విడిచి బతకనే...
పిల్లా రా... నువ్వే కనబడవా
No comments:
Post a Comment