Album : Revolver Artists :The Beatles Song : Good Day Sunshine
Lyrics :Lennon–McCartney Duration: 02 min 9 sec
Genre: Rock music Language: English Release Date: June 8th , 1966 Credits to 1966 Sony/ATV Music Publishing LLC Genre : Rock Music
Play Song Online :
Revolver is one of the greatest albums ever!. It is an absolute masterpiece! One will never get tired of hearing this song. I always had this song as a Wake-up Music.
.:: SONG LYRICS ::.
Good day sunshine ------ (3)
I need to laugh, and when the sun is out I've got something I can laugh about I feel good, in a special way I'm in love and it's a sunny day
Good day sunshine ------ (3) We take a walk, the sun is shining down Burns my feet as they touch the ground
Good day sunshine ------ (3)
hen we lie, beneath a shady tree I love her and she's loving me She feels good, she knows she's looking fine I'm so proud to know that she is mine Good day sunshine...Good day sunshine
Good day sunshine ------ (3) Good day sunshine Good day sunshine
Movie : Lover Song : Naalo Chilipi Kala Singer : Yazin Nizar Music : Sai Kartheek Lyrics : Sri Mani Duration : 03 min 38 sec Director :- Anish Krishna Language :
Telugu Cast : Raj Tarun, Riddhi Kumar Release Date: July 20th , 2018
Ni sa ni ga ri sa
Ni sa ni ga ri sa
Ni sa ni ga ri sa sa ni p ma ga ma pa ni
Ni sa ni ga ri sa
Ni sa ni ga ri sa
Ni sa ni ga ri sa sa ni p ma ga ma pa ni
Gundelo.. Ee Oohalemito..
Choopaleni Daachaleni Allarila..
Teeyyanee.. Ee Vedanemito..
Maatale Moyaleni Mounamlaa..
Ni sa ni ga ri sa
Ni sa ni ga ri sa
Ni sa ni ga ri sa sa ni p ma ga ma pa ni
నాలో చిలిపి కల...నీలా ఎదురైందా ఏదో వలపు వల....నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో ఈ ఊహాలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా.. తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా
ఎంత ఉప్పెనో నాలోన ఎంత చప్పుడో గుండెలోన చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా నీకు నాకు మధ్య దూరమయినా లెక్క వేస్తే ఒక్క అడుగేనా ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతెనేనా నింగిలో ఆ లక్ష తారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా
ని స ని గ రి స ని స ని గ రి స ని స ని గ రి స స ని ప మ గ మ ప ని ని స ని గ రి స ని స ని గ రి స ని స ని గ రి స స ని ప మ గ మ ప ని
నాలో చిలిపి కల..నీలా ఎదురైందా ఏదో వలపు వల...నన్నే లాగిందా గుండెలో ఈ ఊహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా
ని స ని గ రి స ని స ని గ రి స ని స ని గ రి స స ని ప మ గ మ ప ని
ఎంరో ..ఇంటున్నావ్ రా ? ఆడా ఈడా కాదు బిడ్డ ని గుండెల్ల మినే వుంది నా అడ్డా
హే .. సచ్చా లేదు .. జూటా లేదు నే సెప్పిందే మాట ఆగే లేదు పీచే లేదు నే నడిసిందే బాట
చోటా లేదు మోటా లేదు నే పేల్చిందే తూటా జీన మరణా లేనే లేదు జిందగీ అంతా వేటా వేటా కొచ్చ కొచ్చా మీసం తోటి వురి తీసేసి ఊపిరి ఆపేస్తా కోపం వస్తే శవాన్ని కూడా బైటికి తీసి మల్ల సంపేస్తా
వాకా వాకా వాకా నీలోని వెనుకే చికెన్ తిక్కా వాకా వక్క వక్క వక్క వక్కవే నీ ప్రాణం నీ పీల్చే హుక్కా వక్క వక్క వక్క వక్క నీ గుండెల సొచ్చి గుచ్చ్చే భయమే నేనే ఎక్కి కూసుండే కుర్సీ లేరా
వాకా వక్క వక్క వక్క ఫైటింగ్ అంటేనే కామెడీ లెక్క వాకా వక్క వక్క వక్క వక్కవే నా పానాలే ఎంటిక లెక్క వాకా వక్క వక్క వక్క నేనే నాకు దండలు వేసి దండం పెడతా దేవుని లెక్క
Mood of the Song : Fast beat, Massy
This is an upcoming song from the movie valmiki. Music Lovers Chala mandhiki MickeyJ music ante istam. Mani sharma taruvatha antha soulful songs isthadu.Last year one of the Iconic Films aina mahanati music kuda tane chesadu.Hope ee movie kuda Super hit avvali Anukuntuna..
గెలుపు లేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలా ఈ రణం మధురమైన గాయం మర్చిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం
గతంలో విహారం..కలల్లోని తీరం అదంతా భ్రమంటే.. మనస్సంతా మంటే ఏవో జ్ఞాపకాలు..వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం..వెతుక్కుందా మైకం
అలలుగా పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం ఆకశం తాకే ఆశ తీరిందా తీరని దాహం ఆగిందా
జరిగే మధనంలో.. విషమేదో రసమేదో తేలేన ఎపుడైనా.. ఎన్నాళ్ళైనా పొగలై సెగలై..ఎదలో రగిలే పగలు రేయి ఒకటై నరనరాల్లోన విషమైంది ప్రేమ చివరికి మిగిలేది.....ఇదే అయితే విధి రాత.....తప్పించ తరమా.. Telugu sad songs