Song : Kadalalle Cast : Vijay Deverakonda, Rashmika Mandanna
Movie : Dear comrade Singer(s) : Sid Sriram, Aishwarya Ravichandran Music by: Justin Prabhakaran Lyrics : Rehman Duration: 04 min 21 sec Director :- Bharat Kamma Language:
Telugu Release Date: July 26th , 2019 Play Video Song Online :
నీలోనే చేరగా
నా నుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీ వైపు ఇలా ఇలా ..... -----------------------------------------------------
Vijay Devarakonda and Sid Sriram came up with another hit song of this Year. Sid sriram Telugu Top Hits 2019 lo ee song sure shot ga vuntundhi. Its so haunting and pleasant ga vuntundhi vinadaniki. Song Montage Kuda beautiful ga Picturise chesaru. The visuals will trigger so many emotional experiences for many Romeo Juliets out there. Ee song ki Chala Covers and Instrumental Songs Vacchai. So Next article lo i will include those .
గగనాన్ని చేరాలి ..గతమన్న ఆలోచన మరునాటి గంధాలే ..కురవాలి ఈరోజున అడుగైనా వైనీనే విధినైనా ఈ వీధిన సూడి నుంచి తేల్చాలి నిను నేడు నా లాలన..
నడిరేయి కోరల్లో నలిగేటి ఆ రోజులు విడిచేసి ఆ చీకటిలో ... విహరించు ఈ వెన్నెలలో. గదిలోంచి విరహాన్నే .. తరిమేసా రాధే గడియారం వినిపించే ... పిడివాదం లేదే మనలోనే మనం ..మసలే ఈ క్షణం జగమే వీడిపోని ..యుగమే గడిచేయని
కనుపాప లో నుంచి నువ్వు రాల్చు కావేరిని కలిపేసుకుంటా కడలై కురిసేను మల్లి కలలై
నువ్వు లేని నిమిషాన్ని ..వెలివేశా నేడు నిలువెల్లా నువ్వు నిండే .. మానసయ్య చూడు ఇక నీ చేతినే విడిపోలేనని ప్రళయం ఎదురైనా మరణం ఎదురైనా
మరువాలి కాలాన్నే మరువాలి లోకాలనే మౌనంగా తలవాల్చి ..ఒడిలో నిదురించవే విరిపాన్పు వోలె పరిచానే హృదయం పసిపాప నీవై పవళించి సమయం గగనాన్ని చేరాలి ..గతమన్న ఆలోచన మరునాటి గంధాలే ..కురవాలి ఈరోజున అడుగైన వైనీనే విధినైనా ఈ వీధిన సూడి నుంచి తేల్చాలి నిను నేడు నా లాలన.. ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ ...
మరువాలి కాలాన్నే మరువాలి లోకాలనే ...
----------------------------------
Gautham Menon Movies annitilo SOngs chalaa baguntai..Thana Movies Actress Role Chala Bold and beautiful ga portray chestharu. Ee Soulful Number upcoming film lo Sidsriram padaru.. As u all know thana voice lo purity entha pleasent ga vuntundho.. This song is Definitely a winner..
Go have this in your Playlist to listen in loop mode.. :)
Enai Noki Paayum Thota Tamil Movie ni dub chesaru Telugu lo Thuta ani.
Cast : Kamal Hassan, Radhika Movie : Swathi Muthyam Singers : P Susheela Music by: Ilaiyaraaja Lyrics : Dr C Narayana Reddy Duration: 04 min 40 sec Director :- K Vishwanath Language:
Telugu Release Date: March 27th , 1986
Even a 3 months baby sleeps hearing to this song. Watch Video Song Online : .:: SONGS LYRICS ::.
Laali Laali Laali Laali... Laali Laali Laali Laali...
Ee song One of the Best Telugu lullabies. 1987 lo ee film Oscars ki Nominate ayyindhi .
One of the best song from maestro ilayaraja garu.! This song is the best tool to calm a baby whenever he cries or to get him to sleep.
వాణి ఎద మీద ఉండేటి ఘమ ఘమ్మ గంధాలు సంద మామయ్యలో... నా రైక ముడి మీద రాలిన సాలయ్య రంగ రామయ్యలో..... దాని నడుముకి ఉండేటి బిళ్ళల మొలతాడు సంద మామయ్యలో... నా పట్టు కుచ్చులా కొక కంటిన సాలయ్యో రంగరామయ్యలో...
hali hali hali This is DJ Feet feet Feet feet… iSmart shankar
సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక పిల్లగా పిల్లగా పిల్లగా పెట్టి పోరా సురక గిరక గిరిక గిరిక ఇది సేద భాయి గిరిక ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక జిలీలమ్మ జిట్టా పిల్ల పాల పిట్టా జిలీలమ్మ జిట్టా నిన్నే తెలయ్యి కుట్ట
ఉంటె దమ్ముంటే నీ పూల పక్క ఏస్త చల్లేసేయ్ నీ సెమట సుక్క వస్తా తాగేస్తా నీ సోకె గుటక ఏస్త ఎయిస్తా నీ తోటే గుటక
జిలీలమ్మ జిట్టా పిల్ల పాల పిట్టా జిలీలమ్మ జిట్టా నిన్నే తెలయ్యి కుట్ట
See see see see
సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక పిల్లగా పిల్లగా పిల్లగా పెట్టి పోరా సురక గిరక గిరిక గిరిక ఇది సేద భాయి గిరిక ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక
ఏందీ రా భాయ్ పోరి మీద పోరి ఉంది అది ఇది కాద్ . . అదే ఇది .. అది ఇది కాద్ . . అదే ఇది ... అది ఇది ... అది ఇది ... అది ఇది ... అది ఇది ... తు .. దీనెమ్మ ఆగం ఆయాగం ఐతుంది ఇయ్యాల
పట్టుకొని జోగిస్తే చటాకే నడుము దిమాక్ ఖరాబే దిమాక్ ఖరాబే తట్టుకొని ఊపేస్తా పతాక అయ్ తడుము దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్ సత్తువని చూపిస్తే పిల్లోడా దినము దత్తతే ఇస్తారా మల్లెపూల వనము iSmart ఏ ఈ శంకరు పేల్చేస్తా నీ బంకరు వస్తావా నా సెంటరు చూస్తారా నీ టెంపరూ అసలుకునే కిరాక్ నన్నే గెల్లాకే మసులుతుంది దిమాక్ నువ్వే ఫసక్కే
జిలీలమ్మ జిట్టా పిల్ల పాల పిట్టా జిలీలమ్మ జిట్టా నిన్నే తెలయ్యి కుట్ట సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక పిల్లగా పిల్లగా పిల్లగా పెట్టి పోరా సురక గిరక గిరిక గిరిక ఇది సేద భాయి గిరిక ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక